జీవితంలోని అద్భుత రుచులు
షడ్రుచులు
మటన్, మునగకాయ కూర
» by జ్యోతి September 9th, 2010 at 3:50 pm » Comments (0)
ఇప్పుడు మునగకాయలు విరివిగా దొరుకుతున్నయి. లేతగా, నాజూగ్గా కంటికింపుగా కనిపిస్తున్నాయి. కాదంటారా? మరి వాటిని ఇంటికి తెచ్చి ఏదో ఒక వంటకం చేసుకోవాలిగా. మునగకాయను, మాంసంతో కలిపితే ఎలా ఉంటుంది. రుచిగా, ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఈ మునగకాయలను మన ...more »సొరకాయ కోఫ్తా కూర
» by జ్యోతి September 3rd, 2010 at 7:01 pm » Comments (2)
సొరకాయ అంటే చాలామందికి నచ్చదు. కాని ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది ఈ సొరకాయ. సొరకాయ రసం మూత్రసంబంధమైన వ్యాధులు, మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది అని డాక్టర్లు చెప్తున్నారు. మరి ఈ సొరకాయతో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇవాళ సొరకాయ ముక్కలతో ...more »కీమా,బఠాని కూర
» by జ్యోతి September 1st, 2010 at 5:51 pm » Comments (0)
మాంసాహార వంటకాలలో మటన్ కీమా కూడా చాలామంది ఇష్టపడతారు. పిల్లలకు కూడా ఎన్నోరకాలుగా వండిపెట్టొచ్చు. ఆరోగ్యానికి ఉపకరించే కీమా, పచ్చిబఠానీలతో కలిపి ఒక రుచికరమైన కూర చేద్దాం. ఇది అన్నం, రొట్టెలలోకి బావుంటుంది. చాలా త్వరగా కూడా తయారుచేసుకోవచ్చు. కావలసిన వస్తువులు: కీమా - ...more »సెనగపప్పు కూర
» by జ్యోతి August 29th, 2010 at 5:08 pm » Comments (3)
రోజు పప్పు, కూర చేయాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. ఒక్కోసారి కూరగాయలు లేనప్పుడు ఎలా అనే సమస్య వస్తుంది. మరి ఏం చేద్దామంటారు? మనింట్లో ఉండే సెనగపప్పుతో రుచికరమైన కూర చేసుకుంటే సరి. దీనికి ఏ కూరగాయలు అవసరంలేదు. ఎలా చేయాలో ...more »బ్రెడ్ సాండ్ విచ్ -1
» by జ్యోతి August 27th, 2010 at 6:06 pm » Comments (0)
పిల్లలకు తినడానికి ఎన్నిరకాలుగా చేసినా వాళ్లకు ఎప్పుడూ కొత్తగా, వెరయిటీగా ఉండాలంటారు. వాళ్లకోసమైనా కొత్త వంటకాలు తయారు చేయక తప్పదు కదా. అందుకే ఎప్పుడూ చేసే బ్రెడ్ సాండ్ విచ్ ని కాస్త వెరయిటీగా చేద్దాం. కావలసిన వస్తువులు : బ్రెడ్ స్లైసులు - ...more »