జీవితంలోని అద్భుత రుచులు
షడ్రుచులు
Category Page for: ఆరోగ్యమే మహాభాగ్యం
ఓట్స్ ఉప్మా
» by జ్యోతి July 23rd, 2010 at 4:46 pm » Comments (0)
ఓట్స్ ఆరోగ్యానికి మంచివి అని తెలుసుకున్నాం కదా. ఇవాళ ఓట్స్ తో కొన్ని కూరగాయలు కలిపి ఉప్మా చేసుకుందాం.. కావలసినవి : ఓట్స్ - 1 కప్పు కూరగాయలు - 1/2 కప్పు (బీన్స్, క్యారట్, బంగాళదుంప,క్యాప్సికమ్) ఉల్లిపాయ - 1 చిన్నది అల్లం - అంగుళం ముక్క పచ్చిమిరపకాయలు ...more »సొరకాయ ఇగురు
» by జ్యోతి July 11th, 2010 at 8:07 pm » Comments (4)
సొరకాయ అంటే కొంతమందికి నచ్చదనుకుంటా.కాని ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సొరకాయ జ్యూసు ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తుంటారు. బరువు తగ్గించుకోవడానికి ఈ రసం చాలా ఉపయోగపడుతుంది. సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బి.పి., మదుమేహ వ్యాధిగ్రస్తురకు ...more »ఓట్స్, పెసర మొలకల సలాడ్
» by జ్యోతి June 27th, 2010 at 6:47 pm » Comments (5)
ఓట్స్ ని నిత్యం తీసుకునే ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్న్ పరిరక్షించుకోవచ్చు. ఓట్స్ ద్వారా లభించే పీచు పదార్ధం జీర్ణవ్యవస్ధ సక్రమంగా పనిచేయడానికి సాయపడుతుంది. అంతేగాక రక్తంలో చక్కెరశాతం అదుపులో ఉంటుంది. నరాల బలహీనతను నివారించడానికి కూడా ఓట్స్ ఉపయోగపడుతుంది. ...more »ఒట్స్ ఫ్రూట్ కస్టర్డ్
» by జ్యోతి May 7th, 2010 at 6:59 pm » Comments (0)
ఒట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసిందేకదా. కాని ఒట్స్ ని కూడా మన రుచులలో కలిపి బ్రహ్మాండమైన వంటకాలు చేసుకోవచ్చు. ఇదే విధంగా ఒట్స్ ని వివిధరకాల పళ్లతో కలిపి కస్టర్డ్ లా చేద్దామని ప్రయత్నించాను. ఎలాగూ ఎండాకాలం. పిల్లలు కూడా ...more »ఓట్స్ దద్దోజనం
» by జ్యోతి April 11th, 2010 at 7:12 pm » Comments (3)
ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది ఓట్స్ ని విరివిగా వాడుతున్నారు కూడా. దీనివల్ల కొలెస్టరాల్ తగ్గుతుంది. ఇందులో పీచుపదార్ధం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఓట్స్ మంచి ఆహారం.. ఓట్స్ ని చప్పగా, రుచి పచీ లేకుండా ...more »