జీవితంలోని అద్భుత రుచులు
షడ్రుచులు
Posts Tagged With: ఆరోగ్యం
ఓట్స్ ఉప్మా
» by జ్యోతి July 23rd, 2010 at 4:46 pm » Comments (0)
ఓట్స్ ఆరోగ్యానికి మంచివి అని తెలుసుకున్నాం కదా. ఇవాళ ఓట్స్ తో కొన్ని కూరగాయలు కలిపి ఉప్మా చేసుకుందాం.. కావలసినవి : ఓట్స్ - 1 కప్పు కూరగాయలు - 1/2 కప్పు (బీన్స్, క్యారట్, బంగాళదుంప,క్యాప్సికమ్) ఉల్లిపాయ - 1 చిన్నది అల్లం - అంగుళం ముక్క పచ్చిమిరపకాయలు ...more »ఓట్స్, పెసర మొలకల సలాడ్
» by జ్యోతి June 27th, 2010 at 6:47 pm » Comments (5)
ఓట్స్ ని నిత్యం తీసుకునే ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్న్ పరిరక్షించుకోవచ్చు. ఓట్స్ ద్వారా లభించే పీచు పదార్ధం జీర్ణవ్యవస్ధ సక్రమంగా పనిచేయడానికి సాయపడుతుంది. అంతేగాక రక్తంలో చక్కెరశాతం అదుపులో ఉంటుంది. నరాల బలహీనతను నివారించడానికి కూడా ఓట్స్ ఉపయోగపడుతుంది. ...more »ఓట్స్ దద్దోజనం
» by జ్యోతి April 11th, 2010 at 7:12 pm » Comments (3)
ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది ఓట్స్ ని విరివిగా వాడుతున్నారు కూడా. దీనివల్ల కొలెస్టరాల్ తగ్గుతుంది. ఇందులో పీచుపదార్ధం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఓట్స్ మంచి ఆహారం.. ఓట్స్ ని చప్పగా, రుచి పచీ లేకుండా ...more »ఓట్స్ సేమ్యా పాయసం
» by జ్యోతి March 13th, 2010 at 5:57 pm » Comments (1)
బ్రతకడానికే తినాలా? లేక తినడానికే బ్రతకాలా? అని ఆలోచిస్తే ఎలా ఐనా ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు గల ఆహారం చాలా అవసరం. ఓట్స్ మంచి బలవర్ధకమైన ఆహారం. మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు, విటమిన్లు, మినరల్స్, ఏంటీ ఆక్సిడెంట్స్ వుంటే ...more »